రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్య

రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్య

TPT: శ్రీకాళహస్తి మండలంలో విషాదం నెలకొంది. రాచగున్నేరి సమీపంలో రైలు కింద తలపెట్టి ఓ యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాచగున్నేరిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాబి రాజ్వల్ (30)గా గుర్తించారు. రైల్వే ఏఎస్సై నాగేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.