'త్రాగునీటి సమస్యలపై సమావేశం'

'త్రాగునీటి సమస్యలపై సమావేశం'

HYD: బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో శంషాబాద్, మణికొండ, నార్సింగి, తుక్కుగుడా, బడంగ్ పెట్, మీర్పేట్, పెద్ద అంబర్ పెట్, తుర్కయంజాల్ మునిసిపాలిటీల కమీషనర్లు, HMWSS & B అధికారులతో త్రాగునీటి సమస్యలపై సమావేశం జరిగింది. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో త్రాగునీటి సమస్యలను అధిగమించడానికి వార్డు వారీగా కార్యాచరణ చేసుకోవాలన్నారు.