UPDATE: BRS VS కాంగ్రెస్.. రోడ్డుపై బైఠాయించి నిరసన
MDCL: అలియాబాద్ మున్సిపల్ ప్రచారంలో లాల్ గడి మలక్ పేటలో BRS, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో తమ కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం డీజే వైర్లను తొలగించారని, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ రోడ్డుపై బైఠాయించి, నిరసనలు తెలిపారు.