కాంగ్రెస్‌తోనే గ్రామాభివృద్ధి సాధ్యం

MHBD: గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ అన్నారు. DRKL మండలం గొల్లచెర్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ పల్లె ప్రగతి యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని, అందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కు గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.