బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి: వంటేరు ప్రతాప్‌రెడ్డి

బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి: వంటేరు ప్రతాప్‌రెడ్డి

MDK: పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించాలని గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన యువకులు ఇవాళ ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలోనే మనోహరాబాద్ మండలం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు.