భూ సమస్యలు పరిష్కరించుకోండి: కలెక్టర్

భూ సమస్యలు పరిష్కరించుకోండి: కలెక్టర్

WNP: గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగంచేసుకొని భూసమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గోపాల్పేట్ మండలం తాడిపర్తి, మున్నూరు గ్రామాలలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ఇవాళ కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. భూ సమస్యపై రైతుల ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.