ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడ్డ యువకుడు

ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడ్డ యువకుడు

ASF: రైలు నుంచి కిందపడి ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన కాగజ్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందన్ కుమార్ అనే యువకుడు గోరఖ్ పూర్ నుంచి త్రీపుర్ వెళ్తుండగా శుక్రవారం కగజ్ నగర్ సిర్పూర్ టి మద్య గల రైల్వే ట్రాక్ పై రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడడంతో, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.