యుద్ధం.. సొంత ప్రజల నుంచే ట్రంప్‌నకు వ్యతిరేకత

యుద్ధం.. సొంత ప్రజల నుంచే ట్రంప్‌నకు వ్యతిరేకత

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు USలో సుమారు 3,200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటిల్లో 90 లక్షల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్, లాస్ ఏంజెల్స్, డల్లాస్, న్యూయార్క్ నగరాల్లో భారీ ప్రదర్శనలు చేపట్టి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్దాన్ని తక్షణమే ఆపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.