అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి

TPT: ఏర్పేడు మండలంలోని తన స్వగ్రామమైన మన్న సముద్రంలో సోమవారం తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా.మద్దిల గురుమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎంపీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.