ఎరువులు కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకి ఎరవు కొరత లేకుండా చూడాలని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవింద్ అన్నారు. గురువారం కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో గల వ్యవసాయ అధికారులు టెక్కలి ఏడీతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అధికారులందరు సహకరించాలని సూచించారు.