ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ HNK: "జనహిత పాదయాత్ర" సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్
➢ వరంగల్ స్పేస్ డేలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య
➢ వరంగల్ ఫోర్డ్ రోడ్డులోని రెస్టారెంట్‌లో వృద్ధురాలిపై ఎస్సై దాడి
➢ బండారుపల్లిలో సీసీ రోడ్ల పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన
➢ పెరుమండ్ల సంకిస గ్రామంలో పర్యటించిన MLA రామచంద్రనాయక్