ఈనెల 27న విశాఖకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
AP: ఈనెల 27న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖకు రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర వర్సిటీ వందేళ్ల ముగింపు ఉత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ విజ్ఞప్తి మేరకు శ్రీకూర్మం ఆలయం సందర్శించనున్నారు.