బొర్రాగుహలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు

బొర్రాగుహలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు

అల్లూరి జిల్లా: అనంతగిరి బొర్రా గుహలో మహాశివరాత్రి ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా శ్రీ జానకేశ్వరుడు స్వామికు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాన్ని ప్రదర్శించారు. అదే రోజు సాయంత్రానికి అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.