VIDEO: మోడల్ స్కూల్‌కి వరదనీరు..విద్యార్థుల ఇబ్బందులు

VIDEO: మోడల్ స్కూల్‌కి వరదనీరు..విద్యార్థుల ఇబ్బందులు

SRPT: జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో భారీ వరద నీరు వచ్చి చేరింది. తుఫాన్ ప్రభావంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి స్కూల్ ప్రాంగణంలోకి భారీ వరద నీరు చేరింది. ఆ వరద నీటిలోనే విద్యార్థులు స్కూలుకి వస్తున్నారు.