VIDEO: మడకలవారిపల్లె వద్ద నేషనల్ హైవే పరిశీలన.!
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె వద్ద నేషనల్ హైవే అధికారులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైవే 67 రహదారిని గోపవరం తహసీల్దార్ త్రిబువన్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. మడకలవారిపల్లె మలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మలుపు లేకుండా హైవే అధికారులు మరో మార్గం ఏర్పాటు చేయాలని అన్నారు.