తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నేడే చివరి అవకాశం.. పన్నులు చెల్లించండి: కమిషనర్
✦ సీతానగరం, కోరుకొండ మండలాలకు హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేసిన వాతవరణ శాఖ    
✦ ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే 112 నంబర్ కు సమాచారం ఇవ్వండి: ఎస్పీ  
✦ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే క్లాసులు ప్రారంభం