రోహిత్ ముంగిట అదిరిపోయే రికార్డులు
సౌతాఫ్రికాతో రేపటి నుంచి జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
★ 3 సిక్సర్లు బాదితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలుస్తాడు
★ 98 రన్స్ చేస్తే 20 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి
★ సెంచరీ చేస్తే అత్యధిక శతకాలు బాదిన భారత ఓపెనర్ రికార్డ్ సొంతం