మద్యం కేసు.. మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్

మద్యం కేసు.. మరో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్

AP: మద్యం కేసులో రెండో ఛార్జిషీట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసింది. మద్యం కేసులో నలుగురు నిందితుల ప్రమేయంపై ఛార్జిషీట్ వేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయం గురించి ఛార్జిషీట్‌లో పేర్కొంది. మద్యం కేసులో ప్రాథమిక అభియోగపత్రం సహా 3 ఛార్జీసీట్లను కోర్టులో సిట్ అధికారులు సమర్పించారు.