కాలువలో మునిగి ముగ్గురు మృతి

కాలువలో మునిగి ముగ్గురు మృతి

ATP: తాడిపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలం కల్లూరు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. HLC కాలువలో ఈత కొడుతూ మనవళ్లు జాషువా, లిడియా మునిగిపోవడంతో వాళ్లను రక్షించేందుకు వెళ్లిన నాగలక్ష్మి కూడా మృతి చెందింది. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.