VIDEO: ఆదోనిలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం

VIDEO: ఆదోనిలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం

KRNL: ఆదోని మండలం బసాపురం గ్రామంలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ బీటి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఉమాపతి నాయుడు పాల్గొని రైతులను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను విని పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.