'అన్ని అంగన్వాడి సెంటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి'

VZM: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడిలు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా, బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖకు చెందిన సీడీపీఓస్, ఏ సీడిపిఓస్ సూపర్ వైజర్స్‌తో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని అంగన్వాడి సెంటర్లకు మరుగుదొడ్లు, నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం కల్పించాలన్నారు.