6 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఈ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన ఎన్నికల తేదీల ప్రకారమే, వీటికి ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించి, మే 4న ఫలితాలను వెల్లడిస్తారు. పారదర్శకమైన ఓటింగ్ కోసం ఆయా రాష్ట్రాల్లో ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.