విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

PDL: ఈ నెల 1 నుంచి 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన భద్రతా పోస్టర్ను ఆవిష్కరించారు. వారం పాటు విద్యుత్ సిబ్బందికి భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.