VIDEO: R&B రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

VIDEO: R&B రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

W.G: మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో రూ. 2.70 కోట్లతో 3 R&B రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. యలమంచిలి(మం) బాడవలో రూ.50 లక్షలతో వై.వీ.లంక–బాడవ R&B రోడ్ పనులకు, కాజ పడమరలో రూ.70 లక్షలతో (పాలకొల్లు–కాజ), కాజ తూర్పులో రూ.150 లక్షలతో (కాజ-కలగంపూడి) నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.