నాచారం పరిధి ఆయా ప్రాంతాల్లో దోమల బెడద..!

నాచారం పరిధి ఆయా ప్రాంతాల్లో దోమల బెడద..!

MDCL: నాచారం పరిధిలో హెచ్ఎంటి నగర్, పటేల్ కుంట చెరువు, ఇందిరానగర్, రాఘవేంద్ర నగర్, ఎర్రగుంట, శ్రీరామ్ నగర్, నాచారం ఓల్డ్ విలేజ్ ప్రాంతాల్లో దోమల విపరీత పెరుగుదల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువులలో నిల్వ నీరు, మురుగు సమస్యల కారణంగా దోమలు అధికమవుతున్నాయి. వెంటనే ఫాగింగ్, శుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.