వినికిడి సమస్య ఉందా..? ENT వెళ్లండి!

HYD: కోఠి ENT ఆసుపత్రిలో వినికిడి సమస్య సంబంధించిన సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీదైన వినికిడి యంత్రాలు, సర్జరీలు చేయించుకున్న వారికి LOC, CMRF ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చికిత్సల అనంతరం ఉచితంగా వినికిడి యంత్రాలతో పాటు, ఏడాది AVT(Auditions Verbal Therapy) అందిస్తారు.