జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

నల్గొండ: నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ గారి జన్మదినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు  వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంగళవారం సీఎం X లో మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.