బాధితులకు ఫోన్‌లను అందజేసిన ఎస్పీ

బాధితులకు ఫోన్‌లను అందజేసిన ఎస్పీ

W.G: ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో 11వ మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్‌లో భాగంగా దొంగిలించబడిన 126 ఫోన్‌లను బాధితులకు అందజేశారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. 9154966503కు “హెల్ప్” అని వాట్సాప్ చేయడం ద్వారా తమ ఫోన్‌లను గుర్తించవచ్చన్నారు. ఫోన్‌లను తిరిగి పొందడంలో మొబైల్ ట్రాకింగ్ బృందం చేసిన కృషిని ఆయన అభినందించారు.