ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో అడ్మిషన్లకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రేగోడ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టెన్త్ పాసైన విద్యార్థులు ఈ నెల 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.