మెరిసే చర్మం కోసం ఇలా చేయండి
★ కాస్త పెరుగు, పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం మెరుస్తుంది
★ నిమ్మరసం, తేనె మిశ్రమం ముఖానికి ఫ్రెష్‌నెస్ ఇస్తుంది
★ అరటి, బొప్పాయి గుజ్జుతో చర్మానికి సహజకాంతి లభిస్తుంది
★ గంధం, రోజ్ వాటర్ పేస్ట్ చర్మానికి సహజ తేమను అందిస్తుంది
➨ ఈ ఫేస్ ప్యాక్స్‌ని ముఖంపై 15ని ఉంచి చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది.