MGNREGA పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన
VZM: మహాత్మ గాంది జాతీయ గ్రామీణ ఉపాది పదకం పేరు మార్చటం, చట్టాలు మార్పు చేయకూడదని కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ నిరసన చేపట్టి, కలెక్టర్ రాంసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అద్యక్షులు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఈ పథకం పేదలకు ఎంతో ఆసరాగా వుంటుంది, ఎన్నో కుటుంబాలకు మేలు చేసిందని, అట్లాంటి పథకాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఖునీ చేస్తుందన్నారు.