ఎన్నికలను హాస్యాస్పదం చేస్తున్నారు: T.BJP

ఎన్నికలను హాస్యాస్పదం చేస్తున్నారు: T.BJP

TG: దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ ఇచ్చిన క్లీన్‌చిట్ తీర్పు దుర్మార్గమని రాష్ట్ర BJP చీఫ్ రాంచందర్ విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం తలదించుకునే విషయమని, రాహుల్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను స్పీకర్, కాంగ్రెస్ హ్యాస్యాప్పదం చేస్తున్నారన్నారు. BRSలో గెలిచి, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిఫెక్షన్ అనక ఇంకేమనాలని ప్రశ్నించారు.