నిర్మల్‌లో ప్రతి రెండవ గురువారం ఆర్థోపెడిక్ సేవలు

నిర్మల్‌లో ప్రతి రెండవ గురువారం ఆర్థోపెడిక్ సేవలు

NRML: దేవేందర్ రెడ్డి, సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెగ్యులర్ అవుట్‌పేషెంట్ కన్సల్టేషన్‌ సేవలను ప్రతి నెల రెండవ గురువారం ప్రారంభించినట్లు ఆర్థోపేడిక్ కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ జయకృష్ణ రెడ్డి తెలిపారు. నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రోబోటిక్ మోకాలు, తుంటి మార్పిడి తదితర చికిత్సలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.