రేపటి నుంచి సంక్షేమ వారోత్సవాలు: కలెక్టర్

రేపటి నుంచి సంక్షేమ వారోత్సవాలు: కలెక్టర్

SRD: జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు సోమవారం నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వసతి గృహాల్లో గల మరమ్మతులను గుర్తించి, వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యా భివృద్ధి, కెరీర్ మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.