కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి నేపథ్యం

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి నేపథ్యం

TG: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. నరేందర్ రెడ్డి CM రేవంత్‌కు సన్నిహితుడు. 2004లో TDP నుంచి మహబూబాబాద్ MLAగా గెలుపొందారు. 2012లో జరిగిన ఉపఎన్నికలో హన్మకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో MLAల కోటాలో MLC అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కాంగ్రెస్‌లో చేరారు.