VIDEO: స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

BHPL: జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లిలో మంగళవారం ప్రమాదవశాత్తు స్కూలు వ్యాన్ కింద పడి శ్రీహర్షిని (3) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి. డ్రైవర్ అజాగ్రత వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేస్తుందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.