'బీఆర్ఎస్ సభను విజయవంతం చేయండి'

'బీఆర్ఎస్ సభను విజయవంతం చేయండి'

KMR: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ సభ ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే సభను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 10వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యంను ఎండగట్టాలని నాయకులకు సూచించారు.