VIDEO: ప్రారంభమైన కేంద్ర మంత్రి బండి యాత్ర
KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ ప్రారంభమైంది. బండి సంజయ్‌తో కలిసి బీజేపీ నుంచి ఎన్నికైన వార్డు సభ్యులు, ఉపసర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాదయాత్ర చేస్తున్నారు. డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో దారంత మారు మోగుతుంది. టెన్త్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పాదయాత్ర కొన సాగుతుంది.