ఆమె వైపే బీజేపీ పగ్గాలు!

SRPT: BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలిగా మంగళవారం నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డిని ప్రకటించారు. 2023లో BRS నుంచి BJPలో చేరి హుజురనగర్ నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, BHNR అధ్యక్షుడిగా అశోక్ గౌడ్ BJP అధ్యక్షుడిగా ఉన్నారు.