VIDEO: మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు

VIDEO: మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు

MDK: తూప్రాన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ముస్లిం పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్ విందును ఆస్వాదించారు.