రామనారాయణం సందర్శించిన సంగీత దర్శకుడు డీఎస్పీ

రామనారాయణం సందర్శించిన సంగీత దర్శకుడు డీఎస్పీ

VZM: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు DSP(దేవి శ్రీ ప్రసాద్‌) మంగళవారం విజయనగరం జిల్లాలో ప్రముఖ అధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణాన్ని సందర్శించారు. రామాయణం పరిశోధన కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి కేంద్రాన్ని కూడా సందర్శించారు. అనంతరం ఆయనకు ఎన్‌సిఎస్‌ ట్రస్ట్‌ సభ్యులు నారాయణ శ్రీనివాస్‌ ఆయనకు స్వామివారి జ్ఞాపికను అందజేశారు.