శ్రీకాంతచారికి ఘననివాళులు

శ్రీకాంతచారికి ఘననివాళులు

RR: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తేదీ 3 డిసెంబర్ 2009న తొలి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారి వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆయన ఆత్మబలిదానం స్ఫూర్తిని వివరించారు.