'మొక్కజొన్న రైతులను ఆదుకోండి'
ELR: జిల్లాలో మొక్కజొన్న రైతులు చాలా నష్టపోతున్నారని అతి తక్కువ ధరలకే దళారులు కొనుగోలు చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ వెట్రి సెల్వికి వివరించారు. శనివారం ఆర్గానిక్ మేళాలో కలెక్టర్‌తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.