VIDEO: కట్టిన చిట్టీ డబ్బులు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు

VIDEO: కట్టిన చిట్టీ డబ్బులు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు

NLR: చిట్టీలు వేసిన డబ్బులు ఇవ్వకుండా తమను వేధిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు బుచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతినగర్‌కు చెందిన షాహినా చిట్టీలు వేయించి, డబ్బులు ఇవ్వకుండా వేధిస్తోందని మహిళలు వాపోయారు. డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమె తమపై బెదిరింపులకు దిగుతోందని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.