VIDEO: ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన యోధుడు పొట్టి శ్రీరాములు

VIDEO: ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన యోధుడు పొట్టి శ్రీరాములు

ప్రకాశం: ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కనిగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీడీపీ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.