నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
WG: పెదఅమీరం 33/11 కె.వి సబ్ స్టేషన్ పరిధిలో ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈ ఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెదఅమీరం పంచాయతీ రోడ్డు, హరిజనపేట, జువ్వలపాలెం రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ డ. లైన్ల నిర్మాణ పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.