VIDEO: ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: ఇస్కాన్ టెంపుల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

NZB: ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఇవాళ ఇస్కాన్ టెంపుల్ హరే కృష్ణ హరే రామ భక్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తుల విజ్ఞప్తి మేరకు టెంపుల్ అవసరాల కోసం త్వరలోనే భూమి పత్రాలను అధికారికంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.