జడ్పీటీసీ ఉప ఎన్నికలతో పులివెందులకు స్వాతంత్య్రం

KDP: పులివెందుల మండలంలోని జడ్పీటీసీ ఉప ఎన్నికలతో పులివెందులకు పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందని కూటమి ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పులివెందులలో దౌర్జన్యం అరాచకం రాజ్యం ఏలాయని ప్రస్తుతం ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.