చెన్నైకి హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

చెన్నైకి హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

HYD: తెలంగాణలోని హైడ్రా పనితీరును అధ్యయనం చేసేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) ప్రతినిధుల బృందం నిన్న నగరంలో పర్యటించింది. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, వరద నియంత్రణలో హైడ్రా అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని ఈ బృందం కొనియాడింది. చెన్నై వంటి నగరాల్లోనూ ఇలాంటి సమన్వయ వ్యవస్థ ఏర్పాటు అవసరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.