శబ్ద కాలుష్యంపై టెక్నాలజీ వినియోగిస్తున్న యూత్

శబ్ద కాలుష్యంపై టెక్నాలజీ వినియోగిస్తున్న యూత్

MDCL: నగరంలో వాహనాల వల్ల శబ్ద కాలుష్యం సాధారణమైపోయింది. కానీ అర్ధరాత్రి తర్వాత నిర్వహించే పార్టీలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. మల్కాజ్‌గిరి వెంకటేశ్వర నగర్‌లో రాత్రివేళల అధిక శబ్దంతో ప్రజలు నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర నిబంధనలకు మించి డెసిబెల్స్ నమోదవుతున్నట్లు టెక్నాలజీ ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నారు.